Sanjay Dutt Says Adheera From KGF Chapter 2 Is Like Thanos From Avengers || Filmibeat Telugu

2019-07-30 479

After Yash's KGF turned out to be a superhit, fans were eagerly waiting to know what the sequel has in store for them. The makers themselves had sated that they were planning on introducing new characters in the latter part of the films. KGF Chapter 2 went on floors a few weeks ago. Bollywood actor Sanjay Dutt has been roped in to play the role of Adheera in KGF Chapter 2.
#Adheera
#yash
#kgf2
#prasthanam
#avengersendgame
#thanos
#tollywood
#prashanthneel
#sanjaydutt
#sandalwood
#tollywood
#bollywood

కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'కెజిఎఫ్-చాప్టర్ 1' సంచలన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో 'కెజిఎఫ్-చాప్టర్ 2'ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో విలన్ పాత్రకు సంజయ్ దత్‌ను ఎంపిక చేశారు. కెజిఎఫ్-చాప్టర్ 2లో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే ఆయన లుక్ పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంజయ్ దత్ నటించిన మరో బాలీవుడ్ మూవీ 'ప్రస్తానం' టీజర్ రిలీజ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు 'కెజిఎఫ్-2' సినిమా గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు.